సిక్కిం రాష్ట్రం(Sikkim)లో ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి. నిన్న రాత్రి కురిసిన కుండపోత వర్షానికి లాచెన్ లోయలో గల తీస్తా నది (Teesta River) ఉప్పొంగడంతో ఈ వరదలు చోటుచేసుకున్నాయి.
Mahadev
-
-
ఆంధ్రప్రదేశ్
AP High Court questions Central Election Commission: కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం
by Mahadevby Mahadevఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission), చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఇచ్చిన మార్గదర్శకాలను అధికారులు పాటించడం లేదని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు(TDP MLA Eluri Sambasivarao) దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారించింది.
-
ఆంధ్రప్రదేశ్
Medico Preethi Suicide Case: మెడికో ప్రీతి ఆత్మహత్య.. నిందితుడికి ఊరట
by Mahadevby Mahadevతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్య (Medico Preethi committed suicide)కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ సైఫ్(Dr. Saif)కు ఊరట లభించింది.
-
తెలంగాణ
KTR Anger Over PM Modi Comments: బీజేపీ అంటే బిగ్గెస్ట్ జుమ్లా పార్టీ ఇన్ ఇండియా: మంత్రి కేటీఆర్
by Mahadevby Mahadevతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఫైటర్.. చీటర్తో కలవరని ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్(Minister KTR) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
-
ఆంధ్రప్రదేశ్
Minister Jogi Ramesh: పవన్ ఆరోపణలకు మంత్రి జోగి రమేష్ స్ట్రాంగ్ కౌంటర్
by Mahadevby Mahadevపెడనలో చేపట్టనున్న వారాహి యాత్రలో తనపై దాళ్ల దాడి జరిగే అవకాశం ఉందంటూ జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేసిన ఆరోపణలపై మంత్రి జోగి రమేష్(Minister Jogi Ramesh) సీరియస్గా కౌంటర్ ఇచ్చారు.
-
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి.
-
ఆంధ్రప్రదేశ్
Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్.. విచారణ వాయిదా
by Mahadevby Mahadevస్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను మళ్లీ సోమవారానికి (అక్టోబరు 9) వాయిదా పడింది.
-
వారాహి విజయ యాత్ర నిర్వహిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
-
రాజమండ్రి పోలీస్ స్టేషన్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళీపై కేసు నమోదు అయింది.
-
ఆంధ్రప్రదేశ్
Changes in CBSE Exam Pattern: సీబీఎస్ఈ పరీక్షల విధానంలో మార్పులు
by Mahadevby Mahadevఆంధ్రప్రదేశ్లో సీబీఎస్ఈ గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9వ తరగతులకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.